Question
Download Solution PDFకక్ష్య సంఖ్య n అయితే, ఏ కక్ష్యలోనైనా గరిష్టంగా ఉండగలిగే ఎలక్ట్రాన్ల సంఖ్యలో సగం ఎంత?
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFసరైన జవాబు n2.
- ఒక కక్ష్యలో గరిష్టంగా ఉండగలిగే ఎలక్ట్రాన్ల సంఖ్యని ఈ సూత్రంతో గుర్తించవచ్చు 2n 2.
- గరిష్టంలో సగం n 2.
- ‘n’ కక్ష్య సంఖ్య లేదా శక్తి స్థాయి ఇండెక్స్ అంటే 1, 2, 3,….
- ఇచ్చిన సూత్రం ప్రకారం −
- మొదటి కక్ష్య అంటే K - కక్ష్యలో = 2 × 12 = 2
- రెండవ కక్ష్య L - కక్ష్యలో = 2 × 22 = 8
- మూడవ కక్ష్య అంటే M-కక్ష్యలో = 2 × 32 = 18
- నాలుగవ కక్ష్య అంటే N-కక్ష్యలో = 2 × 42 = 32
ఇతర సమాచారం:
- ఎలక్ట్రాన్లని అఫ్ బౌ సూత్రం ద్వారా నింపుతారు.నింపాక దాన్ని ఆ మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం అంటారు.
- అఫ్ బౌ సూత్రం:
- ఈ సూత్రం ప్రకారం ఎలక్ట్రాన్‌ను వాటి అణు కక్ష్యలలో వాటి కక్ష్యా శక్తి స్థాయిలని బట్టి ఆరోహణ క్రమంలో నింపుతారు.
- కక్ష్యాశక్తి స్థాయిల క్రమం 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s, 5f, 6d, 7p,
ఈ ప్రశ్నలో గరిష్టంలో సగం అడిగారు-
∴ అందుకని 2n2 బదులు n2 వాడతాం.
Last updated on Jul 10, 2025
-> RRB NTPC Under Graduate Exam Date 2025 has been released on the official website of the Railway Recruitment Board.
-> The RRB NTPC Admit Card will be released on its official website for RRB NTPC Under Graduate Exam 2025.
-> Candidates who will appear for the RRB NTPC Exam can check their RRB NTPC Time Table 2025 from here.
-> The RRB NTPC 2025 Notification released for a total of 11558 vacancies. A total of 3445 Vacancies have been announced for Undergraduate posts like Commercial Cum Ticket Clerk, Accounts Clerk Cum Typist, Junior Clerk cum Typist & Trains Clerk.
-> A total of 8114 vacancies are announced for Graduate-level posts in the Non-Technical Popular Categories (NTPC) such as Junior Clerk cum Typist, Accounts Clerk cum Typist, Station Master, etc.
-> Prepare for the exam using RRB NTPC Previous Year Papers.
-> Get detailed subject-wise UGC NET Exam Analysis 2025 and UGC NET Question Paper 2025 for shift 1 (25 June) here