Question
Download Solution PDFకింది ప్రశ్నలో 1 మరియు 2 ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రతిపాదనల్లో ఇచ్చిన సమాచారం, ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోతుందా అని మీరు నిర్ణయించుకోవాలి. రెండు ప్రతిపాదనలను చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి.
ప్రశ్న: 'good' పదానికి కోడ్ పదం ఏది?
1. "All are very beauty" అంటే అర్థం 'Ka Ta Pa Ra'
2. "They are good" అంటే అర్థం Ya Ra Sa
Answer (Detailed Solution Below)
1 మరియు 2 ప్రతిపాదనలలో ఉన్న వాస్తవాలు రెండూ ప్రశ్నకి జవాబుగా కలిపి సరిపోవు
Detailed Solution
Download Solution PDF1. "All are very beauty" అంటే అర్థం 'Ka Ta Pa Ra'
ఈ పై ప్రతిపాదన నుండి 'good' అనే పదానికి కోడ్ కనిపెట్టలేం ఎందుకంటే 'good' అనే పదం ఇందులో లేదు.
2. "They are good" అంటే అర్థం Ya Ra Sa
ఈ పై ప్రతిపాదన నుండి 'good' అనే పదానికి కోడ్ కనిపెట్టలేం ఎందుకంటే ఇతర పదాలకి మరియు 'good' అనే పదానికి కోడ్ లు ఏమిటి అని ప్రత్యేకంగా ఇవ్వబడలేదు.
ప్రతిపాదనలు 1 మరియు 2 లని కలిపితే:
అందుకని, 1 మరియు 2 ప్రతిపాదనలలో ఉన్న వాస్తవాలు రెండూ ప్రశ్నకి జవాబుగా కలిపి సరిపోవు
Last updated on Jun 5, 2025
-> The UP Police Sub Inspector 2025 Notification will be released by 15th June for 4543 vacancies.
-> A total of 35 Lakh applications are expected this year for the UP Police vacancies..
-> The recruitment is also ongoing for 268 vacancies of Sub Inspector (Confidential) under the 2023-24 cycle.
-> The pay Scale for the post ranges from Pay Band 9300 - 34800.
-> Graduates between 21 to 28 years of age are eligible for this post. The selection process includes a written exam, document verification & Physical Standards Test, and computer typing test & stenography test.
-> Assam Police Constable Admit Card 2025 has been released.