కింద ఇచ్చిన ప్రకటనలు మరియు ఊహాత్మక పరిశీలనలని చదివి, వాటిల్లో ఏది ప్రకటనకు సరైన ఊహ అవుతుందో గుర్తించండి.

ప్రకటన:

పాఠశాల నిర్వాహకులు V తరగతి లోపు విద్యార్థులకి తప్పనిసరి ఈత తరగతులని ప్రవేశపెట్టారు.

ఊహనలు:

I. చిన్నపిల్లలు ఈత త్వరగా నేర్చుకుంటారు.

II. పాఠశాల నిర్వాహకలులు తమ పిల్లలను అన్నిరకాలుగా అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తోంది.

This question was previously asked in
RRC Group D Previous Paper 2 (Held On: 18 Sep 2018 Shift 1)
View all RRB Group D Papers >
  1. I మరియు II రెండు ఊహలు అస్పష్ట౦గా ఉన్నాయి.

  2. I మరియు II రెండు ఊహలు అస్పష్ట౦గా లేవు

  3. కేవలం II ఊహ మాత్రమే అస్పష్ట౦గా ఉంది

  4. కేవలం I ఊహ మాత్రమే అస్పష్ట౦గా  ఉంది

Answer (Detailed Solution Below)

Option 3 :

కేవలం II ఊహ మాత్రమే అస్పష్ట౦గా ఉంది

Free
RRB Group D Full Test 1
3.3 Lakh Users
100 Questions 100 Marks 90 Mins

Detailed Solution

Download Solution PDF

ఇచ్చిన ప్రకటన ప్రకారం చిన్నపిల్లలు ఈతని త్వరగా వేగంగా నేర్చుకుంటారని ఏం సమాచారం లేదు. అందువల్ల ఊహ I అస్పష్ట౦గా లేవు.

ప్రకటనలో పాఠశాల పిల్లలకి ఈతని తప్పనిసరి చేసింది అని ఉంది. దీని అర్థం పాఠశాల పిల్లలకి అన్ని రకాల అభివృద్ధి అవకాశాలు ఇవ్వాలనుకుంటోంది. అందువల్ల ఊహ II అస్పష్ట౦గా ఉంది.

Latest RRB Group D Updates

Last updated on Jul 18, 2025

-> A total of 1,08,22,423 applications have been received for the RRB Group D Exam 2025. 

-> The RRB Group D Exam Date will be announced on the official website. It is expected that the Group D Exam will be conducted in August-September 2025. 

-> The RRB Group D Admit Card 2025 will be released 4 days before the exam date.

-> The RRB Group D Recruitment 2025 Notification was released for 32438 vacancies of various level 1 posts like Assistant Pointsman, Track Maintainer (Grade-IV), Assistant, S&T, etc.

-> The minimum educational qualification for RRB Group D Recruitment (Level-1 posts) has been updated to have at least a 10th pass, ITI, or an equivalent qualification, or a NAC granted by the NCVT.

-> Check the latest RRB Group D Syllabus 2025, along with Exam Pattern.

-> The selection of the candidates is based on the CBT, Physical Test, and Document Verification.

-> Prepare for the exam with RRB Group D Previous Year Papers.

More Statements and Assumptions Questions

Get Free Access Now
Hot Links: teen patti joy apk teen patti rules teen patti game